శృంగారం Contract All | Expand All

రతిక్రీడలో మహిళలు ఇష్టపడని ఏడు అంశాలు

రతిక్రీడకు వచ్చేటప్పటికి మహిళలు ఏదేదో ఆలోచిస్తారు. పురుషులనుండి ఎంతో ఆశిస్తారు. దీంతో పడక చేరిన పురుషుడికి ఏమి చేయాలో, ఏం చేయకూడదో అన్న అయోమయం. ఏది ఏమైనప్పటికి పురుషులు కొన్ని బెడ్ పైన చేయరాని తప్పులు చేస్తూంటారు. దీంతో మహిళలు వారిని అసహ్యించుకునే స్టేజికి వస్తారు. మహిళలు ప్రధానంగా పురుషులలో అసహ్యించుకునేవి ఏమంటే.....

1. బెడ్ లో పురుషులు మనోభావాలకు ప్రాధాన్యతనివ్వరు. మనోభావాలను ఆచరిస్తే మహిళను సరి అయిన రీతిలో సంతోష పెట్టవచ్చు. అలాగని అధిక ప్రాధాన్యతలనిచ్చి మెత్తగా కూడా వుండరాదు. ఆమె మూడ్ ని బట్టి టాప్ గేర్ లో జంతువైపోండి లేదా ఎంతో నిలకడ అయిన మనిషిగా వ్యవహరించండి.

2. స్కలనం చేసేముందు చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. బెడ్ లో ‘ఇక చాలా’ అనే ప్రశ్నస్త్రీలు అసహ్యించుకుంటారు. అడగటం కంటే కూడా మీరే ఆ క్షణాన్ని నిర్ణయించండి. ఒకవేళ ఆ స్త్రీ సిగ్గుపడేది అయితే లేదా మీకు మొదటి సారైతే, ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే అడగండి. మొదటిసారిగనుక స్త్రీ ఏ జంకూ లేకుండా సరే నంటే అపుడు మరల మరల ఆమెను అడిగి మూడ్ పాడు చేయకండి.

3. భావప్రాప్తి అయిన వెంటనే బెడ్ మీదనుండి లేచి వెళ్ళిపోయే మగవారిని మహిళలు అసహ్యించుకుంటారు. మహిళలలో రతి కైపు పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు స్కలనం తర్వాత కూడా పక్కనే వుండి మాట్లాడాలని వారిని నిమరాలని కోరుకుంటారు.

4. పక్కలో పులులవలే ప్రవర్తించలేని మగాడిని కూడా ఆడవారు అసహ్యించుకొంటారు. రతిక్రీడ ఉద్రేకంగా సాగిపోవాలంటే పురుషుడు ఆ క్రీడలో విజృంభించాల్సిందే.

5. మహిళ రతి వద్దన్న తర్వాత కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. పురుషులు తమ శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే ఇక అంతటితో వారికి ముగింపే.

6. మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా వుందని మగవాడు ఎపుడు చెప్పినా సంతోషపడుతుంది.

7. ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తి పోతుంది. కొత్తదనం చూపండి. కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను మరింత మజా చేయండి.

సాధారణంగా పై చర్యలు పురుషులు పాటించటం, మహిళలు వారిని ద్వేషించటం జరుగుతోంది. సమస్యలు చిన్నపాటివే కనుక మహిళలను మెప్పించాలంటే పురుషులు వీటిని ఆచరించి తాము ఆనందపడి భాగస్వామిని కూడా సంతోష పెడితే ఇక స్వర్గమే మరి.
Women dislike men who are not expressive during the sensual session. A woman loves to talk dirty during the lovemaking session. To make her feel important and loved, express yourself by telling how good she was and how happy you are to have her in your life!


మహిళల వక్ష సంపదపై మగాళ్ళ మోజు!

పురుషులు మహిళల స్తనాలపై మక్కువ ఎందుకు చూపుతారు? ఏ యువతి తటస్తపడినా, మాట్లాడేటపుడు పురుషుడు సాధారణంగా ముందుగా ఆమె కళ్ళల్లోకి చూడటం కూంటే కూడా స్తనద్వయంపైనే చూపు విసిరేస్తాడు. పురుషుడిని ఒక స్త్రీ స్తనాలవైపు అంతగా ఆకర్షించేది ఏమిటి? మహిళల స్తనాలు చూడటం, వాటివైపు ఆకర్షించబడటం పురుష లక్షణం! పురుషులు ఆడవారికిగల ఆడతనం, శృంగారం ప్రధానంగా వారి చనుద్వయంలో వుందని భావిస్తారు. మహిళల స్తనాలు నిండుగా చక్కటి రూపం కలిగి వుంటే వాటిని పురుషుడు తప్పక ప్రేమిస్తాడు. అంతేకాదు, లైంగిక చర్యలలో కూడా ఇష్టపడతాడు. రతిక్రీడకుముందస్తు చర్యలలో తమ స్తనాలు ప్రధాన పాత్రవహిస్తాయన్న విషయం మహిళలకు బాగా తెలిసిన విషయమే. పురుషులు శృంగారంలో స్తనాలను స్పృశించటానికి వాటితో ఆడుకోడానికి ఎంతో ఇష్టపడతారు. వాటిని నగ్నంగా చూస్తే చాలు ఉద్వేగానికి గురవుతారు. స్త్రీ శరీర భాగాలలో పురుషులకు అధికంగా ఆనందమిచ్చేది ఆమె స్తనద్వయమే.

ఆకర్షణీయ వక్షోజాలు వుంటే పురుషుడు ఆమెతో మాట్లాడేటపుడు ఆమె ముఖాన్ని చూడాటానికి సైతం కష్టంగా భావిస్తాడు. మహిళకు స్తనాలు కలిగి వుండటమే నిదర్శనం కాగా పురుషుడికి అవి ఇచ్చే ఆనందం అతని బ్రెయిన్ లో ఉండిపోతుంది. స్త్రీల స్తనాలకై పురుషులు పడే ఆరాటం, స్త్రీలను తమ స్తనాలు మరింత ఆకర్షణీయంగాను, పొందికగాను వుంచుకునేలా చేస్తూంటుంది. ఈ కారణంగానే స్త్రీలు తమ వక్షోజాలు బరువుగా, అందంగా, చూడటానికి ఆకర్షణీయంగా వుండేలా కాపాడుకుంటారు. నాజూకుగా, సన్నగా వున్న వారు పురుషులను పెద్దగా ఆకర్షించలేరు.

అందమైన, బరువైన స్తనద్వయం కల స్త్రీ సరిఅయినదని పురుషులు భావిస్తారు. స్తనాలు చిన్నవిగా వున్నా లేక అసలు లేనట్లుగా వున్న మహిళలను పురుషులు సాధారణంగా చూడటానికి ఇష్టపడరు. పురుషుడు తాను ఇష్టపడే మహిళ స్తనాలు తప్పక ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటాడు. పురుషులు మహిళల స్తనాలు ఎందుకు ఇష్టపడతారనేదానికి సమాధానం అది వారి పురుష నైజం మరియు వాటిని పొందాలనే తపనతో ఇష్టపడుతున్న కారణంగానే పురుషులు వాటివైపు చూడటానికి సైతం ఆసక్తి చూపుతూంటారు.
The men's love for women breasts have made women think more about their bosom or breasts and concentrate on making them look attractive. This is why many women want heavy breasts to look attractive and beautiful with a natural sensual appeal. Just a slim figure is not enough for adding sensual appeal to the body. Having a beautiful and impressive bosom makes them look perfect to men.


తొలి సెక్స్ పురుషులకు కిక్ ఇస్తుందా?

తొలిసారి సెక్స్ రుచి చూసిన అనుభవం సెల్ఫ్ ఇమేజ్‌ను పెంచడమనేది పురుషుడా, స్త్రీయా అనే దానిమీద ఆధారపడి ఉంటుందని పెన్ స్టేట్ పరిశోధకులు అంటున్నారు. తొలిసారి సెక్స్‌ చేసిన తర్వాత కళాశాల విద్యార్థినులు తమ అపియరెన్స్‌ పట్ల సగటు రేటున సంతృప్తిగా కనిపించారట. కళాశాల స్థాయి మహిళలు మాత్రం కాస్తా నిరాశ, అసంతృప్తితో కొట్టుమిట్టాడినట్లు తేలిందని అంటున్నారు.

17 ఏళ్లు ఆ పైబడి వయస్సు ఉన్నవారు తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత తమ ఇమేజ్ తగ్గిన భావనకు గురైనట్లు పరిశోధనలో తేలింది. సగటున చాలా మంది మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. మహిళలు కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు తమ శరీర సౌందర్యం పట్ల సంతృప్తితో ఉంటారట. అదే కాలంలో పురుష విద్యార్థులు తక్కువ సంతృప్తితో ఉంటారట. తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత వారి భావనలు తారుమారవుతాయని
Penn State researchers has found that having sex for the first time can improve or degrade your self-image depending on whether you are male or female.


మహిళలు సెక్స్‌ను ఎందుకు కోరుకుంటారు?

మహిళలు కేవలం కోరిక కారణంగానే సెక్స్‌లో పాల్గొనరట. అందుకు ఇతరేతర కారణాలు చాలా ఉన్నాయట. వాటికి రోమాన్స్‌తో సంబంధం లేదని సిండి మెస్టన్, డేవిడ్ బస్ చెప్పారు. బోర్‌ను తొలగించుకోవడానికి, పురుషుని నుంచి కాస్తా దయ పొందడానికి, తలనొప్పిని పోగొట్టుకోవడానికి మహిళలు రోమాన్స్‌లో పాల్గొంటారని వారు చెప్పారు. వారిద్దరు 200 కారణాలను క్రోడీకరించారు.

చాలా మంది పురుషులు మహిళలను ఏదో మేరకు లైంగికంగా ఆకర్షణీయంగా ఉన్నట్లు భావిస్తారని, మహిళలు పురుషులను అలా చూడరని పరిశోధనలో వెల్లడైందని ఆ రచయితలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ రాసింది. ఈ పుస్తకం కోసం పరిశోధకులు 1,006 మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. తొలనొప్పిని తగ్గించుకోవడానికని అంటూ అటువంటి కారణాలనే చాలా చెప్పారట. ఏ విధమైన గొడవలు లేకుండా కుటుంబం సాఫీగా సాగిపోవడానికి భాగస్వామితో బేరాలు ఆడడానికి అది ఉపయోగపడుతుందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారట.
Women indulge in sex not for love and passion, but for various other "unromantic" reasons- including relieving themselves of boredom, out of pity for a man and even to cure a migraine headache-says a book.


శక్తి ఉండీ ఎందుకు సెక్స్‌లో బొక్క బోర్లా పడుతారు?

శోభనం రాత్రి పడక గదిలో సెక్స్‌లో అనేక మంది యువకులు విఫలమవుతుంటారు. తమలో సెక్స్ సామర్థ్యం ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుందనే బాధ వారిని వేధిస్తూ ఉంటుంది. దీనికి పూర్తిగా వారిలో ఉండే మానసిక భయాలేగానీ అతకుమించి మరొకటి కాదని నిపుణులు అంటున్నారు. శోభనం రాత్రి అనేది కేవలం తమలోని సెక్స్ కోరికలు తీర్చుకోవడానికే పెద్దలు కేటాయించిన రాత్రిగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది యువకులు పూర్తిగా విఫలమై తమ భాగస్వామి వద్ద చులకనవుతారు.వాస్తవానికి ఇలా జరగడానికి అనేక కారణాలు చాలానే ఉన్నాయి. రోజంతా పెళ్లి హడావిడి, పెళ్లి తతంగాలతో వధూవరులిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. రాత్రి వచ్చే సరికి పూజారి కలిసి శోభనం ముహుర్తం ఖరారు చేయడం, శోభనం గదిని అలంకరించే సరికి ఏ అర్థరాత్రో అవుతుంది. అప్పటికే అలసిపోయి ఉన్న వధూవరులు అర్థరాత్రి అయ్యే సమయానికి బాగా నిద్రముంచుకొస్తుంది. తీరా పడక గదిలోకి వెళ్లాక అక్కడ వాతావరణం, ఏర్పాట్లు చూసి ఒకింత ఆశ్చర్యానికి, సిగ్గుకు గురవుతారు. దీనికితోడు గది వాతావరణం మరింత వేడిగా ఉంటే చెమట ఎక్కువగా పోస్తుంటుంది. దీంతో వారిద్దరిలో చికాకు పుట్టుకొస్తుంది.ఇలాంటి వాతావరణంలో భార్యను దగ్గరకు తీసుకొని ముద్దూ ముచ్చట, కౌగిలింతలతో కామోద్రేకాన్న పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది కొంతమందిలో సక్సెస్ కావచ్చు. మరికొందరిలో అంగం గట్టి పడక పోవడమో లేదా గట్టిపడినా వెంటనే వీర్య స్కలనం కావడమో జరిగిపోతుంది. దీనికి తోడు నిద్రమత్తు, అలసట, నరాలను మరింతగా కృంగదీస్తుంది. వీర్యస్కలనం అయ్యే సరికి ఆపుకోలేని నిద్ర వారిని మరింతగా ఆవరిస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది యువకులు శోభనం రాత్రి విఫలమవుతుంటారని సెక్స్ నిపుణులు చెపుతుంటారు.
Most of the youth fail in sex at first night, even thou they have strength. Sex experts analyzed reasons for the situation..


మగాళ్లలో అక్రమ సంబంధాల జోరు

బెడ్ రూంలో శృంగారానికి చాలామంది యువతులు విముఖత చూపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అర్థరాత్రి, అపరాత్రి అనే బేధం లేకుండా గంటలకు గంటలు బయటే గడుపుతున్న భర్తలను భార్యలు అనుమానంగా చూస్తున్నారట. దీంతో రాత్రికి ఇంటికి వచ్చిన భర్తను నిరభ్యంతరంగా ఆ సుఖానికి దూరంగా ఉంచుతున్నారట. ఒకవేళ భర్త గట్టిగా అడిగితే తనకు తలనొప్పిగా ఉందనో లేదా మరో కారణం చెప్పో సున్నితంగా తిరస్కరిస్తున్నారంట.

పని గంటలు పెరిగి సతమతమవుతున్న సదరు భర్తలకు సెక్సు మరో తలనొప్పిగా మారినట్లు ఆ సర్వేలో వెల్లడయిందంట. సుమారు 70 నుంచి 80 శాతం నెలలో రెండు మూడు రోజులు తప్పించి దాంపత్య సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆ సర్వేలో వెల్లడైందంట. కాగా ప్రతి 20మంది మగాళ్లలో ఒకరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు కూడా ఆ సర్వేలో వెలుగు చూసిందంట. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలింది.
A survey revealed that Men are more extra marital links with compare ladies. More than 20 percent men links with other ladies.


స్త్రీలకు సెక్సు మానసికమైనది

శోభనం రాత్రి కొత్త దంపతుల్లో అనేక అపోహలు ఉంటాయి. సెక్స్‌పై రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకరికొకరు పరస్పరం పరిచయం లేకుండా పెళ్లి ద్వారా ఒకటైనపుడు అయితే ఇవి మరీ ఎక్కువ ఉంటాయి. అయితే అటువంటి జంటల్లో ఏ ఒక్కరూ తొలిరేయినాడు ఆందోళనకు గురి కాకూడదు. సెక్స్‌కు ముందు మనసును అందుకు సిద్ధం చేసుకోవాలి. నిజానికి సెక్స్‌ ఆలోచనల విషయంలో పురుషులు - స్త్రీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పురుషులలో కలిగే వాంఛ చాలావరకూ శారీరక సంబంధమైనదిగా ఉంటే స్త్రీలలో అది మానసికమైనదిగా ఉంటుంది.

కనుక స్త్రీని మానసికంగా సెక్స్‌కి సమాయత్తం చేయాలి. ఇందుకోసం సెక్స్‌కు సంబంధించిన సంభాషణ చేయాలి. రతిక్రియకు సంబంధించిన చిత్రాలు ఏమైనా ఉంటే దంపతులు కలసి ఆస్వాదించవచ్చు. ముద్దులు, చిరు కౌగిళ్లతో ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. మొత్తంగా మీరంటే ఆమెలో ఎటువంటి భయం లేకుండా చేయగలగాలి. ఆ తర్వాత కూడా ఆమె సెక్స్‌కు విముఖత ప్రదర్శిస్తుంటే అందుకు కారణమేమిటో మెల్లగా తెలుసుకోవాలి. అంతేకానీ, కాదన్నందుకు చిందులేసి గోల చేయకూడదు. అలా చేస్తే తీయగా గడిచిపోవాల్సిన తొలిరాత్రి చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది. కొత్తగా పెళ్లయిన కొంతమంది అమ్మాయిలలో ప్రెగ్నెన్సీ భయం పట్టుకుని ఉంటుంది. ఈ విషయంపై భార్యకు నచ్చజెప్పేందుకు భర్త ప్రయత్నించడు. కనుక తీపిరాత్రిగా గడిచిపోవాల్సిన తొలిరాత్రిని చేదురాత్రిగా మిగిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ అని గుర్తుంచుకోవాలి.
Sex is mental issue for Women, whether physical issue for Men.


భార్యాభర్తల చొరవతోనే సంతృప్తి

సాధారణంగా సంభోగ సమయంలో భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం, అవగాహన ఎంతో ముఖ్యం. ఇద్దరి మధ్య అవగాహన అనేది లేకుంటే వారి సంసార జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయని ఘంటాపథంగా చెప్పొచ్చు. అయితే, కొంతమంది పురుషులలో కొంత వయస్సు వచ్చాక వారి బీజకోశాల్లో వీర్యం ఉత్పత్తియ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు రతి క్రీడలో పాల్గొంటేగానీ వీర్య స్కలనం సులభంగా జరగదు. మరికొందరిలో ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్టయితే, సెక్స్‌కు ఉపక్రమించిన వెంటనే స్కలనం జరుగుతుంది.

దీంతో పురుషుడు బాగా డీలా పడిపోవడం జరుగుతుంది. ఇటువంటి సమయాల్లో భార్యలే చొరవ తీసుకుని తమ భాగస్వామిలో ఉత్సాహన్ని రేకెత్తించేలా ప్రోత్సహించాలి. తద్వారా రెండోసారి సెక్స్‌లో పాల్గొనేలా చేయవచ్చని సెక్స్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. సెక్స్ నిపుణులు సూచనల ప్రకారం శృంగారంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రోత్సాహం ఎంతో ముఖ్యమంటున్నారు.
Partner encourage is must for Sex Satisfaction.


అందమైన మహిళలు అందులోనూ ఫాస్టే!

బాగా అందంగా ఉన్న మహిళలు సెక్సులో మాత్రం మహా తెలివిగా ఉంటారంట. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనంటున్నారు సెక్సాలజిస్టులు. శృంగారంలో పాల్గొనే పురుషుల కంటే.. మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తి పరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే.. భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తెల్సిందే.

ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి తెలివైన వారిగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు అందులో వెల్లడైంది.
Beautiful Ladies are very fast in Sex.


కొత్త భంగిమలతో సంతృప్తి

సెక్సులో కొత్త భంగిమలు ఉంటే భార్యాభర్తలు ఇరువురు చాలా సంతృప్తి పొందుతారంట. చాలామంది భర్తలు తమ భార్యలు సెక్స్‌లో సహకరించడం లేదని తమ స్నేహితుల వద్ద వాపోతుంటారు. అసలు ఆ పరిస్థితి తలెత్తడానికి కారణాలేమిటో ఆలోచించరు. నిజానికి ఈ అసంతృప్తి వెనుక పలు కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుమంటారు. అలా కలుగటానికి కారణమేమై ఉంటుందో తెలుసుకోని భర్తలు, మొండితనంతో అక్కడే స్పర్శిస్తూ విసిగిస్తారు. దీంతో సుఖరాత్రి కాస్తా నిట్టూర్పుల రాత్రిగా మిగిలిపోతుంది.

భార్య అలా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి కారణమేమిటో అనునయిస్తూ అడగాలి. ఆమె బాధను లేదంటే అనుమాన్ని నివృత్తి చేసి మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. సెక్స్‌లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకోవాలి కనుక ఆమెకు సెక్స్ పట్ల ఉన్న ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని తెలియజెప్పే పుస్తకాలనో, సినిమాలనో చూపించి మార్గం సుగమం చేసుకోవాలి. సెక్స్ విషయంలో ఒకరికొకరు సహరించుకోవాలి తప్ప యుద్ధం చేసుకోకూడదు.

అదేవిధంగా భర్తకు ఇష్టమైన పనికి భార్య ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. అలాగే భర్త కూడా. అలా ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా దంపతులిరువురూ కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. ఎంత దగ్గరగా మసలితే స్త్రీ అంతగా సెక్స్‌కి సమాయత్తమవుతుంది.
Husband and Wife must happy if they experiment with new angle in sex.


సెక్సుతో నొప్పులు మాయం

రతిక్రియలో పాల్గొనాలంటే చాలామంది మహిళల్లో అనాసక్తి కలగుతుంటుంది. కారణం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పలు పనులతో సతమతమౌతుంటారు. దీంతో వారికి ఆ పనిపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. పైగా భర్త రతిక్రియకు సన్నద్దమౌతున్నప్పుడే ఆహ్, ఊఁ, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఏదో ఒకటి చెప్పి తమ జీవిత భాగస్వామికి ఆ మూడ్‌ పోయేలా వ్యవహరిస్తుంటారు. కాని నొప్పులు మటుమాయమవ్వాలంటే రతిక్రియలో పాల్గొనడమే అత్యుత్తమమైన ఔషధమంటున్నారు పరిశోధకులు.

కావాలనే మహిళలు ఇలా అంటారనుకోవడం పొరబాటు. రతిక్రియలో పాల్గొనాలనే కోరిక మహిళల్లోను ఉంటుంది. కాని పనుల ఒత్తిడి వలన శరీరం అలసిపోతుంది. దీంతో ఆ క్రియలో పాల్గొనాలనే కోరిక చల్లారిపోతుందంటున్నారు పరిశోధకులు. అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.


సెక్స్ తర్వాత స్త్రీ హత్తుకుని పడుకుంటుంది

కౌగిలింతలపై స్త్రీపురుషులు భిన్నంగా ప్రవర్తిస్తారని అంటున్నారు. సాధారణంగా పురుషుడు లేదా భర్త తన ప్రియురాలు లేదా భార్యతో సెక్స్ క్రీడకు ఉపక్రమించక ముందే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇది సాధారణంగా జరిగేది. అయితే, స్త్రీ లేదా ప్రియురాలు మాత్రం సెక్స్ పూర్తయిన తర్వాత తన భర్తను లేదా ప్రియుడిని గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటుందని ఒక సర్వేలో వెల్లడైంది.

స్త్రీలు ఇలా చేయడానికి కారణం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. పురుషుడు అయితే, తన జీవిత భాగస్వామి లేదా ప్రియురాలితో మరింత సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటున్నట్టు కౌగిలి రూపంలో వ్యక్తం చేస్తాడట. అదే స్త్రీ విషయానికి వస్తే సెక్స్‌తోనే రిప్రొడక్టివ్ స్ట్రేజీస్ అయిపోవని, శృంగారం పూర్తయిన తర్వాత కూడా అవి పనిచేస్తుంటాయని అందుకే స్త్రీ సెక్స్ తర్వాత భర్తను లేదా ప్రియుడిని కొద్దిసేపు గట్టిగా కౌగలించుకుంటుందని స్త్రీల ప్రవర్తనపై జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది.

భవిష్యత్ సంబంధ ఆపేక్షలు, స్పెర్మ్‌ను రిటెన్షన్, కాంపిటీషన్, మోట్ గార్డింగ్, గర్భం దాల్చడం వంటి అనేక కోరికలు స్త్రీలు అలా ప్రవర్తించడానికి కారణని అంటున్నారు. అలాగే, స్త్రీలు సన్నిహిత సంభాషణలు సాగించడం, గాఢ చుంభనాలు చేసుకోవడం, తన భర్తను దగ్గరకు తీసుకుని ఎదకు బాగా హత్తుకోవడం, తన ప్రేమను వ్యక్తం చేయడం, సెక్స్ తర్వాత చర్చించుకోవడం వంటి విషయాలపై బాగా ఆసక్తి చూపుతున్నట్టు తేల్చింది. అందుకే సెక్స్ తర్వాత ముద్దులు పెట్టుకోవడాన్ని స్త్రీలు ఇష్టపడుతున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.


భార్యను సంతృప్తి పర్చకుంటే అంతేనా!

దాంపత్య జీవితంలో శృంగారానిదే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పడకదిలోకి వెళ్లే నవ దంపతుల్లో అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా పురుషుడిలో ఈ సందేహం ఎక్కువగానే ఉంటుంది. తన భార్యను పూర్తిగా సంతృప్తి పరచగలనా అనే సందేహం వారిని వేధిస్తుంది. ఇదే అంశంపై నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికర అంశం వెల్లడైంది. తన భార్యను శృంగారంలో సంతృప్తి పరచలేక పోయిన పక్షంలో తీవ్రమైన మనోవేదనతో పాటు ఒత్తిడికి గురవుతాడని తేలింది.

సాధారణంగా శృంగారంలో సమయంలో భార్య పూర్తి భావప్రాప్తి చెందేంత వరకు భర్త సెక్స్ చేయాలని భావిస్తుంటారట. ఎపుడైతే శృంగారంలో తీయనైన అనుభూతిని కలిగిస్తాడో అలాంటి భర్తనే పూర్తి శక్తిసామర్థ్యాలు ఉన్న భర్తగా మహిళ చూస్తుందట. అంతేకాకుండా, తమ భార్యలు భావప్రాప్తికి చేర్చేందుకు పురుషుడు చాలా కష్టపడతాడని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. ఇలా తన భాగస్వామిలో అమితానందాన్ని చూసేంత వరకు విశ్రమించకుండా పురుషులు దాంపత్య సుఖాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తారట.

ఓసారి సెక్స్‌లో విఫలమైనట్టు భావిస్తే తిరిగి తన భాగస్వామిని పూర్తిగా సంతృప్తిపరిచే వరకు ఓ పట్టాన వదలరని ఈ సర్వేలో తేలింది. అదేసమయంలో వివిధ భంగిమల్లో సెక్స్ చేసినా భాగస్వామికి తృప్తి కలగలేదని తెలుసుకున్న పురుషుల్లో కొంతమంది పెడదోవ పడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. తనకు నిజంగా సెక్స్ సామర్థ్యం లేదన్న అనుమానంతో మరో మహిళతో ఈ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారని తేలింది.


త్రీలు ఇష్టపడే సెక్సు పద్ధతులు

ఒకే పద్ధతిలో ఎప్పుడూ సెక్సు చేస్తే యువతులు విముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఎప్పుడూ ఒకే పద్ధతిలో సెక్సు చేస్తూ పోతే కొంతకాలానికి బోర్ కొడుతుందంట. సెక్సు సామ్రాజ్యంలో ఆనందంగా విహరించడానికి స్త్రీలు కొత్త కొత్త భంగిమలు కోరుకుంటున్నారంట. అందుకో పలువురు మహిళలు తన భాగస్వామితో సెక్సు సుఖం అందడం లేదని ఇతరులతో వేరు వేరు భంగిమల్లో సంభోగిస్తుంటారంట. యువతుల మనసును తెలుసుకొని భర్తలు అలా కొత్త కొత్త పద్ధతులలో సెక్సు జరపడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకొని సెక్సు జరపాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

సాధారణంగా మూడు రకాల సెక్సు పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారంట. రోజుకో భంగిమలో జరిపినా ఊ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రోజంతా ఆఫీసులలో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుంచి జరిపే సెక్సు పద్ధతిని కోరుకుంటారంట. ఇక సెక్సు కోరికలు అధికంగా ఉండే అమ్మాయిలు పురుషునిపై కూర్చుని సెక్సు జరపడాన్ని ఇష్టపడతారంట. మరో పద్ధతి తాను వంగి వెనుక నుండి సెక్సు చేయడాన్ని కూడా మహిళలు ఇష్టపడతారంట.


సెక్సులో కౌగిలింత ముఖ్యం

శృంగారంలో కౌగిలింతలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సెక్సాలజిస్టులు అంటున్నారు. రతి సంభోగంలో మొదటి దశ నుంచి చివరి వరకు వీటికి ఇవ్వాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా, కామోద్రేక ఆరంభ దశలో కౌగిళ్లలో అనుభూతి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ అనుభూతులే కామవాంఛను బలంగా చేస్తుందని అంటున్నారు. సెక్స్‌కు పాల్గొనే ముందు భార్యాభర్తలిద్దరూ పూర్తిగా నగ్నంగా తయారై ఒకరి శరీరంతో ఒకరు రాపిడి చేసుకుంటూ బలంగా హత్తుకోవాలి.

అలా.. కౌగిళ్ళలో ఉన్న ఒక్కో అనుభూతిని అనుభవం చేసుకోవాలి. అయితే, కౌగిలింతల సమయంలో భార్యాభర్తలిద్దరూ బలప్రదర్శనకు దిగకూడదు. ఒకరినొకరు నలిపేసుకోకుండా కౌగిలింతలో ఉండే అనుభూతిని పొందాలని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. అలాగే, సంభోగ సమయంలో ఎక్కువ ఆవేశపడకుడా అత్యంత నెమ్మదిగా చేయడం అలవర్చుకున్నట్టయితే సెక్స్‌లో ఎక్కువ ఆనందాన్ని పొందుతారని వారు చెపుతున్నారు.


శృంగారానికి తొలి పాఠం!

'కామసూత్ర' ఈ పేరు వినగానే శృంగారం గుర్తుకొస్తుంది. నిజానికి రెండు వేల ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకంలో శృంగారానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఎలా ఆకర్షించుకోవాలనే విషయాన్ని కూడా వాత్స్యాయనుడు చర్చిస్తాడు. ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని భిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ.. అందులో సారాన్ని వివరిస్తూ 183 పుస్తకాలు వెలువడ్డాయి. కొత్తగా ఈ పుస్తకంలోని సారాన్ని అందరికి అర్థమయ్యే రూపంలో - ఎ.ఎన్.డి. హక్సర్ సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకంలో కేవలం శృంగార భంగిమల గురించే కాకుండా స్త్రీ,పురుష సంబంధాల గురించే కూడా చర్చించారు. దీనిలోని కొన్ని ముఖ్యమైన అంశాలను 'నవ్య' పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

"ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు. అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు.''

పురుషులు ఎలా తయారుకావాలి?
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పళ్లను శుభ్రంగా తోముకోవాలి. ఆ తర్వాత సువాసన వెదజల్లే లేహ్యాన్ని వంటికి రాసుకోవాలి. సుగంధాన్ని వెదజల్లే సాంబ్రాణి పొగతో జుట్టును శుభ్రపరచుకోవాలి. తేనెటీగల మైనాన్ని, మృదువుగా ఉన్న ఎర్రని లక్కను మొహానికి రాసుకోవాలి. ఆ తర్వాత మంచి పూల దండ వేసుకొని రోజు వారీ కార్యక్రమాలకు ఉపక్రమించాలి.

పురుషులు ప్రతి రోజూ స్నానం చేయాలి. రెండు రోజులకు ఒకసారి ఒళ్లు పట్టించుకోవాలి. మూడు రోజులకు ఒక సారి చేప ఎముకతో చేసిన పరికరంతో ఒళ్లును శుభ్రపరచుకోవాలి. మీసాలు, గోళ్లు నాలుగు రోజులకు ఒక సారి తీసుకోవాలి. శరీరంపై ఉన్న అనవసరపు రోమాలను ప్రతి పది రోజులకు ఒక సారి తీసివేయాలి.

ఆకర్షణీయంగా మారాలంటే...
"తయారయ్యే విధానం, వయస్సు, వ్యక్తిత్వం, స్వేచ్ఛగా ఉండే తత్వం- ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. దీని కోసం అధర్వణ వేదంలో కొన్ని మూలికలను పేర్కొన్నారు. వీటిని ఉపయోగించటం వల్ల వ్యక్తులు ఇతరులను ఆకర్షించగలుగుతారు. అడవుల్లో పెరిగే అల్లం, గడ్డి గులాబీలు, నేరేడు జాతికి చెందిన చెట్ల ఆకులను బాగా ఎండపెట్టాలి. ఎండిన ఈ మూడింటిని పొడిగా చేయాలి. మెలోబాలన్ (ఉత్తర భారతంలో వీటిని అర్జున చెట్లు అంటారు) చెట్ల నుంచి తీసిన నూనెను ఒక మానవ కపాలంలో పోయాలి. ఈ పొడిని పత్తితో కలిపి వత్తిగా చేసి వెలిగించాలి. అప్పుడు వచ్చే పొగ గదిలోని వ్యక్తులను ఆకర్షణీయంగా చేస్తుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే- మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర కలువలను, నీలం కలువలను తీసుకోవాలి. వీటిని అడవి గులాబీల

రేకలతో కలిపి ఎండపెట్టి
పొడిగా చేయాలి. ఈ పొడిని తేనె, నెయ్యిలతో కలిపి తీసుకుంటే వ్యక్తులు ఆకర్షణీయంగా తయారవుతారు. ఈ పొడినే నేరేడు ఆకులతో కలిపి లేహ్యంగా చేసి ఒంటికి రాసుకుంటే ఆకర్షణ వస్తుంది.

ఈ మూలికలతో పాటు కొన్ని జంతువుల ఎముకలను ఉపయోగించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. బంతిపువ్వుల రేకలను తీసుకొని వాటి నుంచి రసం తీయాలి. ఈ రసంలో ఒంటె ఎముకను నానపెట్టాలి. ఇలా నానపెట్టిన ఎముకను బాగా కాల్చాలి. అప్పుడు వచ్చే కాటుకను తీసుకొని కళ్లకు పెట్టుకుంటే అత్యంత ఆకర్షణీయంగా తయారవుతారు. గద్దలు, రాబందులు, నెమళ్ల ఎముకలను కూడా ఇదే విధంగా చేసి వచ్చిన కాటుకను పెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

లైంగిక శక్తి పెరగాలంటే..
లైంగిక శక్తి పెరగటానికి, భాగస్వామిని సంతృప్తిపరచటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అల్లం, మిరియాలు, అడవిలో దొరికే లైకోరైస్ అనే చెట్టు బెరడులను పొడి చేయాలి. ఈ పొడిని పాలలో కలుపుకు తాగాలి. గొర్రె వృషణాలను పాలలో వేసి, ఆ పాలను మరగపెట్టి తాగటం వల్ల లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. మాంసం తినని శాకాహారులకు మరొక పద్ధతి ఉంది. అడవిలో దొరికే కంద, చేమ, పెండలం వంటి దుంపమొక్కల వేర్లు , ఖర్జూరాలు, గుర్రం కళ్ల ఆకారంలో ఉండే బీన్స్‌లను పాలలో వేసి బాగా మరగించి తాగినా లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. ఒక వేళ ఈ వస్తువులు దొరకకపోతే- తోక మిరియాలు, చెరకు వేర్లు, పెండలం గుజ్జును పాలలో వేసి మరగించాలి. ఆ పాలను తాగటం వల్ల ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారి కోసం మరి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. పిచ్చుకల గుడ్లలో ఉండే సొనను సంపాదించాలి. ఈ సొనను నేతితోను, తేనెతోను కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం కలిపి పాలలో ఉడికించాలి. దీనిని తినటం వల్ల పురుషులలో లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. అనేక మంది స్త్రీలను సంతృప్తి పరిచే సామర్థ్యం లభిస్తుంది.

శృంగార కలయిక..
రతిలో 64 భాగాలు ఉంటాయని చెబుతారు. కొందరు అయితే 64 భాగాలను విడి విడి అధ్యాయాలుగా గ్రంథస్థం చేసారు కూడా. ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు.

అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు. కౌగిలింత, ముద్దు, కిలికించితం, కొరకటం, రతి, మూలుగు, ఉపరతి, ముఖరతి. ఈ ఎనిమిదింటిలోను మళ్లీ ఎనిమిది రకాలు ఉన్నాయి. ఎనిమిదిని ఎనిమిదితో హెచ్చువేస్తే 64 అవుతుంది కాబట్టి.. శృంగార కలయికను కూడా 64 కళలుగా పిలుస్తారు.


మగవాళ్లు సిగ్గుపడవద్దంట

మగవాళ్లు సిగ్గుపడటం మంచిది కాదంట. సిగ్గు ఆడతనాన్ని కలిగిస్తుంది. పురుషుడు ప్రధాత. స్త్రీ గ్రహీత. కాబట్టి అతను ఉల్లంఘించాలి, ఆమె గ్రహించాలని అనేది పద్ధతి. సిగ్గువల మగవాడికి చొరవ పోతుందంట. అదిపోతే అతని మగతనమే పోయినట్టంట. కాబట్టి మగవాలు సిగ్గపడటం మంచిది కాదంట. సిగ్గుకు కారణం జుగుప్స. సాంఘికంగా నిరుపయోగమైన దానిపై జుగుప్స కలుగుతూ వుండటం మానవ ధర్మం.

కొందరి ప్రవర్తన చూసినా కొందరి చేష్టల్ని చూసినా ఈ జుగుప్స కలుగుతుందంట. ప్రమాదకరమైన వాటిమీద, బొత్తిగా నిరర్థకమైన వాటి మీద జుగుప్స కలగడం సహజమేనంట.


సెక్సుపై భార్య చొరవ తీసుకోవాలి

భర్తకు కామపరమైన సేవ చేయడం ఒక్కటే భార్య కర్తవ్యం కాదు. మరికొన్ని ప్రత్యేక విధులు కూడా ఆమెకు ఉంటాయి. పురిటి ముందు రోజులు, పురిటి తర్వాత రోజులు, బహిష్టు సమయాలు వచ్చినప్పుడు సంధానం ఆచరణ యోగ్యము కాదు, సుఖమూ కాదు. అయినా ఆమె భర్తకు కామపరమైన అవసరం వుంటుంది. కొందరు స్త్రీలు ఏడెనిమిది రోజుల వరకు బహిష్టు స్రావాన్ని విడుదల చేస్తూనే ఉంటారు.

వారం రోజుల దాకా నిగ్రహించుకోవడం భర్తకు అసాధ్యమైన విషయంగా తయారవుతుంది. కాని తప్పని పరిస్థితుల్లో అతన్ని నానా క్షోభకు గురిచేయడం కన్నా ఆమె తన చేతితోగానీ, నోటితో గానీ సహాయపడి ఆ బాధను తొలగించడంలో తప్పులేదంట. సాధారణంగా మగవాళ్లు ఇలాంటి సమయాల్లో తమ భార్యల్ని బాధించడానికి యిష్టత చూపరు. కనుక భార్యనే చొరవ తీసుకొని భర్తకు సహాయం అందించాలి. దీనివ్ల్ల దైనందిన సెక్సులో కొంతమార్పు రావడం జరిగి అతనికి గొప్ప అనందమూ, సంతృప్తి కలుగుతాయి.


వక్షోజాలు పెద్దగా ఉంటే కోరికలు తక్కువ ఉంటాయా

భారీ స్తనాలు సెక్స్ స్పర్శకు అంతగా స్పందించే గుణాన్ని కలిగి ఉండవు. స్తనాల సైజు భారీగా తయారవడంతో చర్మం బాగా సాగినందున కొన్ని నాడీ తంతువులు దెబ్బతిని సున్నితత్వాన్ని కోల్పోతాయి. ఐతే భారీ స్తనాలలో పైభాగం బాగా సెన్సిటివ్‌గా ఉంటుంది. అంటే భారీ స్తనాలు కలిగిన స్త్రీ చనుమొనలు తాకితే సెక్స్ స్పందనలు అతివేగంగా కలుగుతాయి. అక్కడ స్పర్శిస్తే ఆమె స్పందిస్తుంది. ఇకపోతే చనుమొనలు తాకినా స్పందించకుంటే దానికి మార్కెట్లో పలు లోషన్లు అందుబాటులో ఉన్నాయి.

అయితే వాటి వాడకం ఇష్టప్రకారం జరగాల్సి ఉంటుంది. కనుక అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అయితే స్తనాలు కాక శరీరంలో వేరే కొన్ని ప్రత్యేకమైన భాగాలను స్పృశిస్తే సెక్స్ పరంగా స్పందనలు కలుగుతాయి. అటువంటివాటిని చూసి స్పర్శించాలి. దాంతో సెక్స్ ఉద్దీపనలు కలిగి రతికి ఉద్యుక్తులవుతారు.


భార్యను రంజింప జేయాలి

రతికి ముందు స్త్రీలను రంజింప చేయడం చాలా అవసరమని సెక్సాలజిస్టులు, గ్రంథాలు కూడా చెబుతున్నాయి. భర్త యొక్క చిలిపి చేష్టల వల్ల మద్దుల వల్ల మృదువుగా ఆమె తొడలపై ఒరిపిడి కలిగించడం వల్ల హృదయానికి గాఢంగా హత్తుకోవడం వలన ఈ కామితార్థాలు ఈడేరుతాయి. ప్రణయ చేష్టల ద్వారా స్త్రీని ఉద్రిక్త పరిచే వరకు ఆమెతో సెక్సులో పాల్గొనకూడదు. ఆమె పూర్తిగా ఉద్రేకపడ్డాక సెక్సులో కలవడానికి సిద్ధపడితే ఆమె నిజమైన స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది.

పురుషుడిలో సంధానానికి ముందు అంగం స్తంభిస్తుంది. ముందుకు చొచ్చుకు పోతుంది. పల్చటి నీటి వంటి స్రావంతో ఆర్థ్రమవుతుంది. స్త్రీలలో కూడా జననాంగ భాగాలన్నీ రక్తంతో పోటెక్కి ఉబుకుతాయి.


ఎక్కువ మంది స్త్రీలు సంతృప్తి పొందరు

స్త్రీ శరీర నిర్మాణంలోనే ఒక విచిత్రం ఉంది. ఆమె తన భర్తను ఎంత గాఢంగా ప్రేమించినప్పటికీ శారీరకంగా, మానసికంగా అతన్ని గ్రహించడానికి సంప్రయోగం ద్వారా సంతృప్తిని పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. యిది తెలియక భార్య మంచం మీద చేరిన వెంటనే భర్త సంప్రయోగానికి పూనుకోవడం వల్ల ఆమె శరీరంగాని, మనసుగాని ఆయత్తం కాకుండానే రతి ముగిసి పోతుంది. తీరా ఆమె ఆయత్తమయ్యే సమయానికే భర్త స్కలించి రతిని ముగించి వేయడం జరుగుతోంది. ఈ విధంగా స్త్రీని ప్రేరేపించి సంతప్తి కలిగించకుండా విడిచిపెట్టడం జరుగుతున్నది.

భారతదేశ జనాభాలో అదిక సంఖ్యాకులైన స్త్రీలలో ఎక్కువమంది ఏ విధమైన దాంపత్య సుఖాన్ని, భావప్రాప్తిని పొందకుండానే తమ జీవితాన్ని గడుపుతున్నారు. కామసంతృప్తిని పొందిన కారణంగా భర్త మరుక్షణంలో గుర్రుపెట్టి నిద్ర పోతుంటే అతని మూర్ఖపు చర్యల వల్ల నరాలు పీక్కుపోతుంటే నిద్రకూడా పట్టక భార్య సతమతమవుతూ ఉంటుంది. నిజానికి ఈ చర్యను భర్త, భార్యకు చేసే చిత్రవధగా వర్ణించవచ్చు. దీని వలన ఆమె శారీరక ఆరోగ్యమే కాక, మానసిక ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతుంది.


స్త్రీ ఏడిస్తే కౌగిలింతనే మందు

భార్య అనురాగాన్ని సంపాదించాలంటే ప్రతి భర్త తన భార్యయందు ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలి. నలుగురిలో భార్య మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెకు ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు ఆ మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా అమె మనసు నొప్పిస్తే ఆమె ఏడిస్తే వెంటనే భర్త ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆమె ఏడుస్తుంటే నాకేంటి అని పక్కకు తప్పుకోవద్దు. ఆమె కన్నీటిని మృదువుగా లాలిస్తూ తుడవాలి.

ఆమె కళ్లను ముద్దు పెట్టుకోవాలి. ఉరకలు వేస్తూ, బుసకొడుతూ తుఫాను వలె విరుచుకు పడినట్లైతే పక్కపైకి తీసుకు వెళ్లి ఆమె కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి. గుణుస్తూ రాగాలు చేస్తూ ఆవిడే చివరకు లొంగిపోతుంది.


అమ్మాయి అందానికి తెలివి తోడైతేనే సెక్సులో స్వర్గం

అందమైన మగువలు తెలివిగల మహిళల కంటే శృంగారంలో వెనుకబడి ఉంటారంట. అందమైన యువతి కనబడితే చాలు అందరి చూపు అటే మరలుతుంది. అయితే ఈ అందమైన మగువలు శృంగారంలో మాత్రం తెలివిగల మహిళలకంటే వెనకబడి ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమే అంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కళాశాలకు చెందిన అధ్యయనకారులు 2వేల మంది మగువలపై చేపట్టిన అధ్యయనంలో తెలివైన మహిళల్లో శృంగార చాతుర్యం ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.

అంతేకాదు భాగస్వాములను పూర్తిగా తృప్తి పరిచేందుకు అవసరమైన అన్ని మార్గాలను వారు అన్వేషిస్తారని తేలింది. కనుక తెలివిగలవారై ఉండటం వల్ల చదువు, కెరీర్‌లో ఉన్నత స్థానానికి రావడమే కాదు దాంపత్య జీవితంలోనూ ఉన్నతంగానే ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారికి ఓ ప్రశ్నావళిని అందించారు కళాశాల అధ్యయనకారులు. ప్రశ్నావళిలో వివిధ దశలలో భావప్రాప్తికి గురయ్యే సమయాలతోపాటు అసలు సెక్స్ సుఖాన్నే అనుభవించలేకపోతున్నాను వంటివాటిని చేర్చారు. సర్వేలో పాల్గొన్న మహిళలు పత్రాలను పూర్తి చేసిన తర్వాత వాటిని పరిశీలించారు.

చిత్రంగా ఆయా వృత్తులలో ఉన్నత స్థానాలలో ఉన్న తెలివిగల మహిళలు మాత్రమే తాము పూర్తిగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపారు. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇక చురుకుగా లేని మహిళలు తరచు భాగస్వామితో గొడవలు పడటం జరుగుతుండటాన్ని గమనించామన్నారు.


కామసూత్ర యోగ

చాలామంది రాత్రి, పగలు కూడా నడుము వరకు బట్టలు కట్టుకునే ఆచారం ఉంది. ఆధునికులు సూటూ, బూటూ పగలు ధరించినా రాత్రివేళ పైజామా, లాల్చి ధరించసగం నిలబడి ఉండడం: ఈ భంగిమ ఇంచుమించుగా అందరికీ సులభంగా సాధ్యమవుతుంది. ఇది దంపతులిరువురి మధ్య అనుబంధాన్ని ఒద్దికను పెంచుతుంది. వారిలో లైంగిక వాంఛలను మరింత మేల్కొలుపుతుంది. రతి చేసేటప్పుడు కూడా ఈ భంగిమలో దంపతులు ఉత్కంఠను, విభిన్నతను అనుభవిస్తూ పరవశులవుతారు.

1. దంపతులిరువురూ ఒకరికొకరు ఎదురెదురుగా నుంచోవాలి. తరువాత పురుషుడు తన కుడికాలిని, మోకాలి వద్ద పైకి మడచి పా దాన్ని నేలపై ఆన్చి, ఎడమ కాలిని నేల మీద మడిచి, ఎడమపాదాన్ని వెనక్కి వంచి ఈ విధంగా కిందకి దిగాలి. స్ర్తీ అతని కుడి తొడ మొ దటి భాగంలో తన పా దాన్ని ఆన్చి, కుడికాలిని తిన్నగా పెట్టి నుంచోవాలి. తన కుడిచేత్తో అతని మెడ ను పట్టుకోవాలి. పురుషు డు తన కుడిచేతిని ఆమె ఎడమ పిరుదువైపు ఆన్చి ఉంచాలి. ఆ చేతిని స్ర్తీ ఎడమ చేత్తో పట్టుకోవాలి.

2. ఇప్పుడు స్ర్తీ ముందుకు జరిగి అతని మోకాలిపై కూర్చు ని తన తుంటిని అతని పొత్తికడుపు వద్ద అది మి ఉంచాలి. ఈ భంగిమలో దంపతులిరువరూ తమ తమ శరీర బరువులను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి వీలుగా, ఒకరినొకరు ఆసరా తీసుకోవాలి. ఆ మె తన కుడి చే తిని అతని మెడ చు ట్టూ వేసి పట్టుకోవాలి. ఎడమ చేతి తో అతని మోకాలిని పట్టుకోవాలి. అదే విధం గా పురుషుడు ఆమె ఎడమ కాలి మోకాలిని, కుడిచేత్తో పట్టుకొని కుడిచేత్తో ఆమె నడుం చుట్టి, ఆమెను మరింత దగ్గరగా అదుముకోవాలి.

3. ఇప్పుడు దంపతులిరువురూ ఒకరివైపు మరొకరు తిరగాలి. ఆమె తన ఎడమకాలిని అతని వీపు మీదుగా వే యాలి. ఆ పాదాన్ని అత ను తన ఎడమ చేతిని వె నక్కి విరిచి పట్టుకోవాలి. ఆమె తన కుడి మోకాలిని నేల మీద పూర్తిగా ఆన్చి అత ని జననేంద్రియాలకు, తన జననేంద్రియాన్ని తగిలిస్తూ మరిం త ముందుకు జరగాలి.

కూడా దంపతులిరువురూ తమతమ శరీర బరువులను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి, అతను ఆమె నడుముని అల్లుకుపోవాలి. అలాగే స్ర్తీ కూడా తన చేత్తో అతని ఎడమ చేతి మీదుగా వీపును చుట్టి పట్టుకోవాలి. తన ఎడమ చేతిని, అతని కుడి మోకాలిపై ఉంచి బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయాలి. ఒకరికొకరు తమ ముఖాలను దగ్గరకు చేర్చకుని, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ దగ్గరవ్వాలి. పాదాలను నేల మీద దృఢంగా ఆన్చడం, అలా ఆన్చి ఉంచిన పాదం, కాలిని మోకాలి వద్ద సరిగ్గా 90 డిగ్రీలు చేసే విధంగా ఉంచుకోవడం, బ్యాలెన్సుకు చాలా అవసరం. ఈ భంగిమలో స్ర్తీ పురుషులిరువురు తమ కా ళ్ళలొ ఒక దాన్ని నేలకు ఆలంబనగా పెట్టి ఉంచుతారు. మరొక కాలిని మోకాలి వరకు ఉపరితలంతో సమాంతరంగా పెట్టి తొడవద్ద 90 డిగ్రీలు ఉండే విధంగా మోకాలిని ఆన్చుతారు. పరస్పరాభిముఖంగా ఉంచే ఈ భంగి మ వల్ల, తమ తమ శరీర భావాల్ని సమానంగా పంపిణీ అయ్యే విధంగా చేసుకోవడమే కాక చాలా తేలికగా అంగప్రవేశం జరిగి రతిని ఎంజాయ్‌ చేయగలుగుతారు.

బల్లపరుపు: అతని వీరోచితమైన ప్రేమ, అతని గుండెల్లోంచి వెల్లువలా పైకి ఎగసి, ఆమె హృదయాన్ని తడిపేస్తూ ఆమెలో ఐక్యమవుతుంది. దంపతులిరువురూ తమ తమ స్వయం ఆధిపత్యాన్ని నిలుపుకుంటూనే ఒకరికొకరు అర్పించుకుంటారు. ఇది ఒక ప్రేమైక సంగమం. ఈ సంగమంలో ఎవరూ తక్కువా కాదు. ఎక్కువా కాదు. సరిసమానంగా ఓడిపోతారు. సరిసమానంగా నెగ్గుతారు. అదే నిజమైన ప్రేమ.

బల్లపరుపు భంగిమ: ఈ భంగిమలో సమర్ధవంతంగా రతి చేయటానికి కావలసింది నిరంతర అభ్యాసం మాత్రమే. ఈ భంగిమకు ఇరువురి శరీరాలలోను తగిన బలం ఉండాలి. అట్లాగే కండరాలు చాలా సులభంగా ఎటుపడితే అటు వంగే విధంగా తయారు కావాలి. అపుడే ఈ భంగిమలో రతి సాధ్యం కావటమే కాదు. ఆనందకరమవుతుంది. కాబట్టి అనంతమైన పారవశ్యాన్ని పొందటానికి వీలుగా చక్కని ప్రాక్టీసు చేసి తరువాత ఈ భంగిమను ఉపయోగించండి.

1. పురుషుడు తన వెన్నుముకను నిటారుగా ఉంచి, నేలమీద తన కాళ్ళను ఒకదానితో ఒకటి బాగా దగ్గరకు చేర్చి కూర్చోవాలి. అపుడు స్ర్తీ తన కాళ్ళను విడదీసి, అతని జననాంగం వద్ద, అటో కాలు ఇటో కాలు వేసి కూచోవాలి. తన రెండు కాళ్ళను మోకాళ్ళ వద్ద వెనక్కి మడవాలి. తన రెండు చేతులను అతని మొండెం మీదుగా వెనక్కి జరిపి అతని నడుంపట్టుకోవాలి. పురుషుడు తన రెండు చేతులతో ఆమె వీపు పై భాగాన్ని చుట్టాలి. ఆమె తన ముఖాన్ని అతని నుదురు వద్ద వంచి ఈ ఆలింగనంలో కలిగే పరస్పర శరీరాల స్పర్శను కళ్ళు మూసుకుని, తదేకంగా ఆస్వాదిస్తూ గడపాలి. పురుషుడు కూడా కళ్ళు మూసుకుని తన ప్రియురాలి కౌగిలి ఆనందించాలి.

2. ఇప్పుడు స్ర్తీ వెనక్కి వాలి, తన రెండు చేతులను నేల మీద (అతని మోకాళ్ళకు ఇరువైపులా, అవతలివైపు కు) ఆన్చాలి. (చిత్రంలో స్ర్తీ అరచేతులను గమనిం చండి). తరువాత పురుషుడు ఆమె నడుంని రెండు చేతులతో పట్టుకుని బ్యాలెన్స్‌ను అందివ్వాలి. అపుడు ఆమె తన జననేంద్రియాన్ని అతడివైపుకు నెడుతూ తన తొడలను రెండిం టినీ పైకి లేపి, మోకాళ్ళు అతని రెండు భుజా ల మీదుగా వేసి, పాదాలను అతని వెనుకవైపు చాపి ఉంచాలి. ఈ దశలో ఇరువురి ముఖా లు, సరిగ్గా ఎదురెదురుగా సమాంతర దిశగా ఉండాలి.

3. ఇప్పుడు పురుషుడు, తన రెండు చేతులను, ఆమె నడుం మీద నుండి తీసి, వెనక్కి పెట్టి నేల మీద ఆన్చి (పురుషుని అరచేతులను గమనించండి) తన పిరుదులను పైకి ఎత్తాలి. జననాంగాల కలయిక విడిపోకుండా, స్ర్తీ తన కుడికాలిని మోకాలి వద్ద వెనక్కి మడి చి బరువును మునివేళ్ళపై ఆన్చాలి. అరచేతు ల మీద వెనక్కి వాలిన ఆమె, తన శరీరం పై భా గం నడుం వద్ద నుండి విల్లులా వంచి ఉదరభాగం, చాతీ, మెడలను విస్తరించి పెట్టాలి. వె నక్కి పెట్టిన తలను పూర్తిగా తలక్రిందులుగా ఉంచాలి. అలాగే వెనక్కి వాలిన పురుషుడు కూడా తన బరువునంతటినీ అరచేతుల మీ ద, తన మడమల మీద ఆన్చాలి. తన తలను వెనక్కి పెట్టడం ద్వారా బ్యాలెన్స్‌ చేసుకోవాలి.

అతని శరీరం క్షితిజ సమాంతరానికి, మడమ ల వద్ద 30 డిగ్రీల కోణం చేస్తూ, గీచిన కర్ణభుజం మాదిరిగా ఉంచాలి. వెన్నుముక, మడమలు ఒక సరళరేఖపై ఉంచాలి. ఈ భంగిమ లో స్ర్తీ పురుషుల పాదాల వేళ్ళను గమనించం డి. అవి వెలుపలి వైపుకు, ముందుకు సాగి ఉంచాలి. ఇలా ఉండడం వల్లనే ఎక్కువ బ్యాలె న్స్‌ సాధ్యమవుతుంది. దంపతులిరువురూ ఈ భంగిమలో రతిని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు.

కాళ్ళతో కళ్ళెం: మనిషి జీవిత లక్ష్యం ఏమిటి...? అనంతమైన ప్రేమను సాధించడం. వికసించే అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవడం. తన చుట్టూ ఉన్నవారిని పరిమళభరితం చేయడం, ప్రకృతితో మమేకం కాగల మానసిక ఉన్నతిని సాధించడం, జీవితంలో శాశ్వతమైన సుఖాన్ని పొందడం. జీవన పరమార్ధాన్ని కైవశం చేసుకోవడం ప్రే మ లోనే సాధ్యమవుతుంది. ఈ స త్యాన్ని అర్థం చేసుకుని దంపతులు ప్రేమైక జీవన మార్గాన్ని అవలంబించాలి.


1  2  3  4
Hot Links